Posts

క్రిస్టల్ ట్రీ ఉపయోగాలు , మీ ఇంట్లో ఈ క్రిస్టల్ ట్రీ ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా?

Image
క్రిస్టల్ ట్రీ { CRYSTAL  TREE } మీ పిల్లలు చదువుల్లో ముందంజ వెయ్యడానికి ,  వారి తెలివి తేటలు వృద్ధి చెందటానికి , వారు విజ్ఞాన వంతులు కావడానికి వారి రీడింగ్ రూమ్ లో- సపరేట్ రీడింగ్ రూమ్ లేకపోతే వారు పుస్తకాలు పెట్టుకునే అల్మరా గూడులో ఈశాన్య భాగంలో ' క్రిస్టల్ ట్రీ ' వుంచండి , వారు రాంక్స్ మీద రాంక్స్ తెచ్చుకుంటుంటే ఆనందించండి ఈ క్రిస్టల్ ట్రీ ఇంట్లో లేదా ఆఫీసు రూంలో వుంచితే మీ క్రియేటివిటీ వృద్ధి చెంది సంపద , ఐశ్వర్యం కలిసొస్తుంది .  ఈ అంశం గురించి  క్రిస్టల్ చెట్టు దైవికంగా కనిపిస్తుంది మరియు మీ గదిలో, ఆఫీసులో లేదా ఎంట్రా హాల్‌లో సుందరమైన అలంకరణగా మారవచ్చు. ఈ అందమైన క్రిస్టల్ ట్రీ ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ గా  మరియు వైద్యం, ధ్యానం, సమతుల్యత మరియు ఏకాగ్రత యొక్క శాంతిని తీసుకురావడానికి సహాయపడుతుంది.  ఫెంగ్ షుయ్ ప్రకారం, ఈ మంచి అదృష్ట వృక్షం విజయవంతమైన వృత్తి జీవితం కోసం చక్రాలను ప్రేరేపిస్తుంది, ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది మరియు చెడు కలలు & పీడకలలను దూరం చేస్తుంది. మీ జీవితాన్ని మరియు మీ ఆకృతిని మెరుగుపరుస్తుంది. . ఈ  యొక్క క్రిస్టల్ స్టోన...

మరకత గణపతి,Emerald Ganapati అభివృద్ధికి చిహ్నం

Image
మరకత గణపతి  ఈ ' మరకతమణి గణపతి ' వ్యాపారాభివృద్ధి ప్రదాత .  ఇతడినే ' పచ్చగణపతి ' అనికూడా ' మరకత మణి ' ఆకుపచ్చ రంగులో  వుంటుంది  ఈ ' ఆకుపచ్చ  అభివృద్ధికి , ఉత్పత్తికి చిహ్నం , మరకతమణి మీద చెక్కిన గణపతి కనుక ఈయనను ' మరకత గణపతి ' అంటారు . ఉత్పత్తికి , వ్యాపారాభివృద్ధికి అధిపతి బుధుడు . జాతకంలో ' బుధ గ్రహదోషం ' వుంటే వ్యాపారం సరిగ్గా జరగక , అభివృద్ధి కుంటుపడి కష్టనష్టాలపాలవుతారు . వ్యాపార నష్టాలను చవిచూస్తున్నవారు ' బుధుడు ' కి ప్రియమైన ' బుధవారం ' నాడు ' మరకత గణపతి ' ని పూజించాలి . బుధవారం నాడు ఉదయమే కాలకృత్యాలు ముగించుకొని , వర్ణదుర్ముహూర్తాలో చూసుకొని ' మరకత గణపతి ' పూజ ప్రారంభించి యధావిధిగా పూజ చెయ్యాలి . అష్టోత్తర శతనామ పూజానంతరం ధూప , దీప  నైవేద్య నీరాజనాలు సమర్పించిన అనంతరం ' బుధ గ్రహ దోషరిహారార్ధం ..  వృత్తి వ్యాపారాభివృద్ధ్యర్ధం .... పేరు ఇష్టకామ్యఫల సిద్ధ్యర్ధం ...  బుధ గ్రహ దేవతా స్వరూప మరకత గణములు క్రింది మంత్రాన్ని 108 సార్లు  మంత్రజపం జపించాలి  జపమంత్రం   అనంతరం పూజాక్షతలు శిరస్సున ధరించి మరకత గణప...

లక్ష్మీ గవ్వలు ,

Image
 లక్ష్మీ గవ్వలు  క్షీరసాగరాన్ని మధించినప్పుడు శంఖముతో పాటు అవతరించాయి ' లక్ష్మీగవ్వలు ' శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తే ' గవ్వ ని ఆమెకి చెల్లెలిగా భావిస్తారు . గవ్వల్లో రకరకాల , రంగురంగుల గవ్వలెన్నో వున్నా - " పసుపురంగు'లో ప్రకాశించే గవ్వలని ' లక్ష్మీ గవ్వలు'గా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు . వేద కాలంలో ఆర్థిక లావాదేవీల కోసం ' గవ్వలని ' నాణాలుగా వాడేవారు . ఆ కాలంలో కాసులు , నాణాలు , వరహాలు , రూపాయిల తయారీ గానీ , చెలామణి గానీ ఏర్పడలేదు . అప్పటివారు డబ్బు సంబంధమైన యిచ్చి పుచ్చుకునే వ్యవహారాలు కోసం ' లక్ష్మీ ' సహోదరి అయిన ' గవ్వ'ని వినియోగించేవారు .  ఆ రోజుల్లో డబ్బుని లెక్కించే వస్తువు గవ్వ . ఎవరివద్ద ఎన్ని గవ్వలుంటే వారు అంత ధనవంతులు . గవ్వకి వున్న విలువ , ప్రాముఖ్యత అంతా యింతా కాదు . ధనం లేని దరిద్రులని ' చిల్లిగవ్వయినా లేని సన్నాసి ' అనేవారు . అంటే చిల్లి గవ్వకున్న పాటి విలువ కూడా దరిద్రుడికి లేదన్నమాట . ' చిల్లు గవ్వకూడా ' చెల్లుబాటయ్యేదన్నమాట . అలాగే ఏ పనీ చెయ్యని సోమరిపోతుని ' పనికి మాలిన...

గోమేధికం(GARNET) ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

Image
  గోమేధికం(GARNET) గోమేధికం ఎవరు ధరించాలి ? దాని వల్ల ఉపయోగాలు ఏంటి ? ఏ నక్షత్రం  వారు  ధరించాలి? ఏ తేదీ పుట్టిన వారు ధరించాలి? ఏ రాశి వారు ధరించాలి? ఏ లగ్నం వారు ధరించాలి?

పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి

Image
పచ్చ ( Emerald ) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ? ఏ నక్షత్రం  వారు  ధరించాలి? ఏ తేదీ పుట్టిన వారు ధరించాలి? ఏ రాశి వారు ధరించాలి? ఏ లగ్నం వారు ధరించాలి? పచ్చ రత్నానికి అధిపతి బుదుడు ఇది ఆకుపచ్చ వర్ణములో లభిస్తుంది. పచ్చలు ముదురు లేత ఆకుపచ్చ రంగులో దొరుకుతాయి. ప్రకాశవంతమైన, ముదురు ఆకు పచ్చలు కూడా లభిస్తాయి. దీనిని గరుడపచ్చ అని పిలుస్తుంటారు.

రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

Image
రుద్రాక్ష కోసం మీకు తెలియని  విషయాలు. 1995 నుండి రుద్రాక్షల గురించి ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో పరిశోధనలు జరుపుతున్నాను నేను . అనేక వేల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షిచే వ్రాయబడిన లింగపురాణంలోనూ , శివపురాణంలోనూ తప్ప రుద్రాక్షల గురించి సవివరమైన సమాచారం మరే గ్రంథాలలోనూ నాకు లభించలేదు . కొన్ని ఆయుర్వేద గ్రంథాలలోనూ , దేవీ భాగవతంలోనూ రుద్రాక్షల గురించి ప్రస్తావన వున్నా అది కేవలం క్లుప్త అధోజ్ఞాపికలుగా పనికివచ్చే విషయ వస్తువే తప్ప విస్తృత సమాచారం కాదు . 🔶 ఆధునిక సాహిత్యంలో కూడా రుద్రాక్షల గురించి అట్టి సమాచారం లేదు . ఎంతో అరుదైన , అద్భుతమైన లక్షణాలు కలిగివుండే రుద్రాక్షల గురించి ఆధునిక జిజ్ఞాసువులెవ్వరూ సమగ్రమైన పరిశోధన చేపట్టక పోవడం దురదృష్టకరం .   🔶రుద్రాక్షల గురించి కొందరు పాశ్చాత్యులు వ్రాసిన వ్యాసాలు దైవికంగా నాకు లభ్యమవడం జరిగింది . అయితే ఆ విషయ వస్తువు కూడా ' అసలు ప్రతుల్లో కాక , మరెవరో ఆసక్తి కొద్దీ వ్రాసి పెట్టుకొన్న వ్రాత ప్రతుల్లోంచి లభ్యమయింది  మాత్రమే . అయినా ఆ సమాచారం అమూల్యమైనదిగా భావించవలసిందే . 🔶 రుద్రాక్ష ధారణవలన సుఖశాంతులు కలుగుతాయనీ , జ్ఞానం పెంపొందుతుందని , ...

గోమతి చక్రం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది మరియు మరెన్నో ఉపయోగాలు తెలుసుకోండి. Gomti Chakra Benefits.

Image
  🔘అత్యద్భుత ప్రభావం గలది యీ ' గోమతీ చక్రం 🔘   🔻ఇది ప్రకృతి ప్రసాదితమైన తెల్లని చెక్క ముక్కమీద స్వయంసిద్ధంగా ' చక్రం ' ఆకారంలో రూపొందుతుంది 🔻   ⭕ఈ గోమతీ చక్రం వల్ల యీక్రింది ప్రయోజనాలు కలుగుతాయి  ⭕దీపావళినాడు లక్ష్మీదేవితోపాటు ' గోమతీ చక్రాన్ని ' పూజించి - ప్రతిరోజూ లక్ష్మీస్వరూపంగా ' గోమతిచక్రాన్ని ' పూజిస్తుంటే ఆ ఇల్లు సిరిసంపదలతో దివ్య శోభలతో కళకళలాడుతుంది .  ⭕ఒక గ్లాసు మంచినీళ్ళలో ' గోమతీ చక్రాన్ని ' వేసి 21 సార్లు మంత్ర జపం చేసి , చక్రాన్ని బైటికి తీశాక ఆ మంచి నీటిని తాగిస్తే .. రోగ నివారణమై సత్వర ఆరోగ్యం చేకూరుతుంది .  ⭕గోమతీ చక్రాన్ని వెండి డబ్బాలో వుంచి దాన్ని గుడ్డలో మూటకట్టి “ దీర్ఘరోగి ' పడుకునే మంచం కోడుకి కడితే క్రమక్రమంగా ఆరోగ్యం చేకూరుతుంది. ⭕ప్రతిసారీ గర్భస్రావం జరుగుతుంటే ' రెండు గోమతీ చక్రాలు - ఎర్రని గుడ్డ ' లో కట్టి ఆ స్త్రీ నడుముకి కడితే గర్భం నిలుస్తుంది.  ⭕భార్యాభర్తల మధ్య గొడవలు నివారణ కావాలంటే ' మూడు గోమతీ చక్రాలు ' ఇంటి దక్షిణ దిక్కున నిల్చుని ' హలుం బల్జాద్ ' అంటూ వాటిని విసిరేస్తే ఆలుమగల మధ్...