నల్ల పసుపు ఎలా వాడతారు ? ఎందుకు వాడతారు ? Curcuma caesia, Kali Haldi, Black Turmeric

నల్ల పసుపు కోసం నిజాలు తెలుసుకోండి. నల్ల పసుపు మొక్కను నీలకంఠ , నరకచూర , కృష్ట కేదార అని కూడా పిలుస్తారు. నల్ల పసుపు శాస్త్రీయ నామం Curcuma caesia కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని పిలుస్తారు. అందుకే ఈ రకం పసుపుకి నల్లపసుపు అని పేరు వచ్చింది. ఆంగ్లంలో నల్ల పసుపును " Black Turmeric" అని అంటారు. నల్ల పసుపు ని ఎందుకు ఉపయోగిస్తారు? అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం నల్ల పసుపు అనేది మంత్ర ,తంత్ర వశీకరణ చర్యల కోసం ఉపయోగించడం అనేది అబద్ధం .నల్ల పసువు పూజ హోమం లో పూజ కి ఉపయోగిస్తారు . మరియు నల్ల పసుపు లక్ష్మీదేవికి కి చాల ఇష్టమైనది కనుక హోమం లో ఉపయోగిస్తారు . నల్ల పసుపు వల్ల కోటేశ్వర్లు అవుతారు! నల్ల పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున పెంచుకుంటే చాలా మంచి ఫలితాలను పొందుతారు. కానీ కోటీశ్వరులౌతారు అనేది కూడా అబద్ధమే. నల్ల పసుపు వల్ల 1. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి....