Posts

Showing posts with the label పూజా సామాగ్రి

గోమతి చక్రం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది మరియు మరెన్నో ఉపయోగాలు తెలుసుకోండి. Gomti Chakra Benefits.

Image
  🔘అత్యద్భుత ప్రభావం గలది యీ ' గోమతీ చక్రం 🔘   🔻ఇది ప్రకృతి ప్రసాదితమైన తెల్లని చెక్క ముక్కమీద స్వయంసిద్ధంగా ' చక్రం ' ఆకారంలో రూపొందుతుంది 🔻   ⭕ఈ గోమతీ చక్రం వల్ల యీక్రింది ప్రయోజనాలు కలుగుతాయి  ⭕దీపావళినాడు లక్ష్మీదేవితోపాటు ' గోమతీ చక్రాన్ని ' పూజించి - ప్రతిరోజూ లక్ష్మీస్వరూపంగా ' గోమతిచక్రాన్ని ' పూజిస్తుంటే ఆ ఇల్లు సిరిసంపదలతో దివ్య శోభలతో కళకళలాడుతుంది .  ⭕ఒక గ్లాసు మంచినీళ్ళలో ' గోమతీ చక్రాన్ని ' వేసి 21 సార్లు మంత్ర జపం చేసి , చక్రాన్ని బైటికి తీశాక ఆ మంచి నీటిని తాగిస్తే .. రోగ నివారణమై సత్వర ఆరోగ్యం చేకూరుతుంది .  ⭕గోమతీ చక్రాన్ని వెండి డబ్బాలో వుంచి దాన్ని గుడ్డలో మూటకట్టి “ దీర్ఘరోగి ' పడుకునే మంచం కోడుకి కడితే క్రమక్రమంగా ఆరోగ్యం చేకూరుతుంది. ⭕ప్రతిసారీ గర్భస్రావం జరుగుతుంటే ' రెండు గోమతీ చక్రాలు - ఎర్రని గుడ్డ ' లో కట్టి ఆ స్త్రీ నడుముకి కడితే గర్భం నిలుస్తుంది.  ⭕భార్యాభర్తల మధ్య గొడవలు నివారణ కావాలంటే ' మూడు గోమతీ చక్రాలు ' ఇంటి దక్షిణ దిక్కున నిల్చుని ' హలుం బల్జాద్ ' అంటూ వాటిని విసిరేస్తే ఆలుమగల మధ్...