పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి

పచ్చ ( Emerald ) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి ? ఏ నక్షత్రం వారు ధరించాలి? ఏ తేదీ పుట్టిన వారు ధరించాలి? ఏ రాశి వారు ధరించాలి? ఏ లగ్నం వారు ధరించాలి? పచ్చ రత్నానికి అధిపతి బుదుడు ఇది ఆకుపచ్చ వర్ణములో లభిస్తుంది. పచ్చలు ముదురు లేత ఆకుపచ్చ రంగులో దొరుకుతాయి. ప్రకాశవంతమైన, ముదురు ఆకు పచ్చలు కూడా లభిస్తాయి. దీనిని గరుడపచ్చ అని పిలుస్తుంటారు.