గోమతి చక్రం వల్ల ధనాకర్షణ పెరుగుతుంది మరియు మరెన్నో ఉపయోగాలు తెలుసుకోండి. Gomti Chakra Benefits.

 

🔘అత్యద్భుత ప్రభావం గలది యీ ' గోమతీ చక్రం 🔘

 🔻ఇది ప్రకృతి ప్రసాదితమైన తెల్లని చెక్క ముక్కమీద స్వయంసిద్ధంగా ' చక్రం ' ఆకారంలో రూపొందుతుంది 🔻
 
⭕ఈ గోమతీ చక్రం వల్ల యీక్రింది ప్రయోజనాలు కలుగుతాయి 

⭕దీపావళినాడు లక్ష్మీదేవితోపాటు ' గోమతీ చక్రాన్ని ' పూజించి - ప్రతిరోజూ లక్ష్మీస్వరూపంగా ' గోమతిచక్రాన్ని ' పూజిస్తుంటే ఆ ఇల్లు సిరిసంపదలతో దివ్య శోభలతో కళకళలాడుతుంది . 

⭕ఒక గ్లాసు మంచినీళ్ళలో ' గోమతీ చక్రాన్ని ' వేసి 21 సార్లు మంత్ర జపం చేసి , చక్రాన్ని బైటికి తీశాక ఆ మంచి నీటిని తాగిస్తే .. రోగ నివారణమై సత్వర ఆరోగ్యం చేకూరుతుంది . 

⭕గోమతీ చక్రాన్ని వెండి డబ్బాలో వుంచి దాన్ని గుడ్డలో మూటకట్టి “ దీర్ఘరోగి ' పడుకునే మంచం కోడుకి కడితే క్రమక్రమంగా ఆరోగ్యం చేకూరుతుంది.

⭕ప్రతిసారీ గర్భస్రావం జరుగుతుంటే ' రెండు గోమతీ చక్రాలు - ఎర్రని గుడ్డ ' లో కట్టి ఆ స్త్రీ నడుముకి కడితే గర్భం నిలుస్తుంది.

 ⭕భార్యాభర్తల మధ్య గొడవలు నివారణ కావాలంటే ' మూడు గోమతీ చక్రాలు ' ఇంటి దక్షిణ దిక్కున నిల్చుని ' హలుం బల్జాద్ ' అంటూ వాటిని విసిరేస్తే ఆలుమగల మధ్య సఖ్యత కుదురుతుంది .

⭕నది లేదా జలాశయం వద్ద నిల్చుని ' ఐదు గోమతీ చక్రాలను ' - ఐదుసార్లు ' హిల్ హిల్ మిల్ మిల్ చిల్ చిల్ హుక్ ' అనే మంత్రాన్ని జపిస్తూ నీటిలో విసర్జిస్తే పుత్ర సంతతి కలుగుతుంది .

⭕అతి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న రోగి తలచుట్టూ ' ఏడు గోమతీ చక్రాలను ' తిప్పి వాటిని బ్రాహ్మణునికి దానమిస్తే అతి దీర్ఘరోగి క్రమక్రమంగా సంపూర్ణ ఆరోగ్యవంతుడౌతాడు.

⭕గోమతిచక్రాన్ని ' వెండి తాయెత్తులో పెట్టి పిల్లల మెడలో కడితే బాలారిష్ట దోషాలు నివారణ అవుతాయి . ఎలాంటి దిష్టి తగలదు .

⭕రెండు గోమతీ చక్రాలు ' ఇంటి వాకిలి ముందు నిలబడి గుండ్రంగా తిప్పి వాటిని ఇంట్లో అగ్నిలో ఆహుతి చేస్తే - ఇంట్లో వున్న భూత ప్రేత పిశాచాలు పరారవుతాయి . 

⭕చేతబడి లాంటి క్షుద్ర ప్రయోగాలు జరిగాయని అనుమానం వుంటే ' నాలుగు గోమతీ చక్రాలు - బుధవారం రాత్రి ' రోగి తలపైన త్రిప్పి వాటిని ఇంటిబైట నాలుగు దిశలవైపూ నాలుగు చక్రాలూ విసిరేస్తే క్షుద్ర శక్తుల ప్రభావం నశిస్తుంది .

⭕ శత్రువుల వేధింపుల బారినుండి బైట పడటానికి ' మూడు గోమతీ చక్రాలపై శత్రువు పేరు రాసి వాటిని నేలలో పాతి పెడితే విరోధులు నశిస్తారు . వేధింపుల బాధ తీరుతుంది .
 
 ⭕ఎర్ర కుంకుమ డబ్బాలో ' గోమతీ చక్రం వుంచి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి . 
 
⭕వ్యాపార సంస్థ ప్రధాన ద్వారానికి రెండు గోమతీ చక్రాలు వ్రేలాడదీసి వాటి క్రిందనించి రాకపోకడలు సాగిస్తే మూడు పువ్వులు - ఆరు కాయల్లాగా వ్యాపారం లాభాలతో దినదినాభివృద్ధి చెందుతుంది . 

⭕ఒక ' గోమతీ చక్రం ' శివాలయంలో శివుడికి సమర్పిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది . 

⭕కోర్టుకి వెళ్ళే ముందు ఇంటి బయట ' ఒక గోమతీ చక్రం ' పెట్టి , దాని మీద కుడికాలు వేసి ముందుకు వెళ్తే కోర్టు వ్యాజ్యంలో విజయం లభిస్తుంది . 


⭕రెండు గోమతీ చక్రాలు ' దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానమిస్తే , ఆటంకాలు తొలగి ప్రభుత్వ పరమైన కార్యాలు పూర్తయి , ప్రభుత్వ సన్మానాలు లభిస్తాయి.


 ⭕' మూడు గోమతీ చక్రాలు ' పొడిచేసి ఆ పొడి ఇంటిబైట జల్లితే దారిద్యం  పారిపోయి ' సిరి ' ఇంట నివశిస్తుంది . 
  
 ఇన్ని ప్రయోజనాలున్న ' గోమతీ చక్రం ' లభించడమే అదృష్టం .
 
  ⭕గ్రహణం రోజున గ్రహణ సమయంలోగానీ , హోలీ పున్నమి సమయంలోగానీ స్నానం చేసి ' గోమతీ చక్రాన్ని ' ముందుంచుకొని యీ క్రింది మంత్రాన్ని 108 సార్లు జపించాలి . 
 
 ⭕జప మంత్రం : ఓం వం ఆరోగ్యానికరీ రోగావశేషా నమః ఈ మంత్ర జపంతో పరమ పవిత్ర శక్తివంతమైన ' గోమతీ చక్రం ' పైన యీ మంత్ర ప్రభావం మూడేళ్ళవరకూ వుంటుంది . 

 ⭕ఈ ' గోమతీ చక్రాన్ని ' ఇంట్లో పూజా మందిరంలోగానీ , లేదా శుభ్రమైన చోట గానీ వుంచుకొని అవసరమైనప్పుడు తీసి ప్రయోజనాలు పొందాలి . 

కుటుంబ ప్రయోజనార్థం ఒకటి కంటే ఎక్కువ గోమతీ చక్రాలు ఒకేసారి మంత్రజపంతో పవిత్రం చేసుకుని , ఇంట్లో వుంచుకొని , అవసరమైనపుడు ' అవసరమైనన్ని ' గోమతీ చక్రాలు వాడుకోవచ్చు .

గోమతి చక్రాలు మావద్ద లభించును
PH:9640633335 

COURIER ద్వారా HOME DELIVERY చేయబడును.

వాట్సాప్  గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి 
link మీదా క్లిక్ చేయండి :https://chat.whatsapp.com/G28wmzDDomY8Sx97UhFqMH



Comments

Popular posts from this blog

గోమేధికం(GARNET) ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి