మరకత గణపతి,Emerald Ganapati అభివృద్ధికి చిహ్నం

మరకత గణపతి 

ఈ ' మరకతమణి గణపతి ' వ్యాపారాభివృద్ధి ప్రదాత . 

ఇతడినే ' పచ్చగణపతి ' అనికూడా ' మరకత

మణి ' ఆకుపచ్చ రంగులో  వుంటుంది  ఈ ' ఆకుపచ్చ  అభివృద్ధికి , ఉత్పత్తికి చిహ్నం , మరకతమణి మీద చెక్కిన గణపతి కనుక ఈయనను ' మరకత గణపతి ' అంటారు . ఉత్పత్తికి , వ్యాపారాభివృద్ధికి అధిపతి బుధుడు . జాతకంలో ' బుధ గ్రహదోషం ' వుంటే వ్యాపారం సరిగ్గా జరగక , అభివృద్ధి కుంటుపడి కష్టనష్టాలపాలవుతారు . వ్యాపార నష్టాలను చవిచూస్తున్నవారు ' బుధుడు ' కి ప్రియమైన ' బుధవారం ' నాడు ' మరకత గణపతి ' ని పూజించాలి . బుధవారం నాడు ఉదయమే కాలకృత్యాలు ముగించుకొని , వర్ణదుర్ముహూర్తాలో చూసుకొని ' మరకత గణపతి ' పూజ ప్రారంభించి యధావిధిగా పూజ చెయ్యాలి . అష్టోత్తర శతనామ పూజానంతరం ధూప , దీప  నైవేద్య నీరాజనాలు సమర్పించిన అనంతరం ' బుధ గ్రహ దోషరిహారార్ధం .. 

వృత్తి వ్యాపారాభివృద్ధ్యర్ధం ....

పేరు ఇష్టకామ్యఫల సిద్ధ్యర్ధం ...

 బుధ గ్రహ దేవతా స్వరూప మరకత గణములు క్రింది మంత్రాన్ని 108 సార్లు 

మంత్రజపం జపించాలి 

జపమంత్రం 

 అనంతరం పూజాక్షతలు శిరస్సున ధరించి మరకత గణపతికి ఉద్వాసన చెప్పి తీసుకువెళ్లి నిత్యపూజామందిరంలో వుంచాలి . ఈ ' మరకత గణపతి ' ఇంట్లోగానీ , వ్యాపార కార్యాలయంలో గానీ వుంచితే - వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెంది అనంత సిరిసంపదలు వరిస్తాయి .

 z

కావలసిన వారు ఈ నెంబర్ కి ఫోన్ చేయండి

PH:9640633335

COURIER ద్వారా HOME DELIVERY చేయబడును.

వాట్సాప్  గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి 
link మీదా క్లిక్ చేయండి https://chat.whatsapp.com/I9DxLtuoINv4K9zQ8yuy8J


Comments

Popular posts from this blog

గోమేధికం(GARNET) ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి