గోమేధికం(GARNET) ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

 గోమేధికం(GARNET)

గోమేధికం ఎవరు ధరించాలి ? దాని వల్ల ఉపయోగాలు ఏంటి ?

  • ఏ నక్షత్రం వారు ధరించాలి?
  • ఏ తేదీ పుట్టిన వారు ధరించాలి?
  • ఏ రాశి వారు ధరించాలి?
  • ఏ లగ్నం వారు ధరించాలి?

గోమేధికం ధరించడం వల్ల ఉపయోగాలు

  • గోమేధికమును ధరించడం వల్ల జీవితంలో ఇబ్బందులు లేని ప్రశాంతమైన జీవితం సాగిస్తారు.
  •  ఎదుటి వారితో మనస్పర్ధలు అన్నీ పోయి వాళ్లు మనకు అనుకూలంగా నడుచుకుంటారు.
  • ఛాయాగ్రహణం కి సంబంధించిన వివాహ గ్రహదోషాలు తొలగుతాయి
  • రాహు గ్రహం అనుకూలంగా ఉండడానికి గోమేధకం ధరించాలి అత్యంత శక్తివంతమైనది గోమేధకం తేనె రంగులో ఉంటుంది గోధుమ రంగుల్లో కూడా లభిస్తుంది.
  • గోమేధికం ధరించడం వల్ల మనసులో భయాలు ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి.
  • ఏ రకమైన శత్రువైన వాళ్ల నుండి విముక్తి కలుగుతుంది ఎటువంటి సమస్యలు రాకుండా చూపిస్తుంది.
  • నిందలు పడకుండా  నిందారోపణలు రాకుండా  దీనిని ధరించడం వల్ల విముక్తులవుతారు.
  • విద్య రంగాల్లో ఆయుర్వేదానికి సంబంధించినది, పిజి, మంత్ర శాస్త్రము, జ్యోతిష శాస్త్రము ,అభ్యసించే వారికి ఇది బాగా సహకరిస్తుంది.
  •  విదేశాల్లో చదవాలనుకునే వాళ్లకు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్లకు విదేశాల్లో స్థిరపడాలి అనుకున్న రాహు  బాగుంటేనే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి గోమేధికాన్ని ధరించడం వల్ల వీటికి అనుకూలంగా ఉంటుంది

  • కోర్టు కు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా విజయం సాధిస్తారు
  • గోమేధికం ధరించినవారు పొగాకు, సిగరెట్, పాన్పరాగ్, లిక్కర్ ,వైన్ షాప్స్, కాఫీ, టీ ,చాక్లెట్, తేనె, పొగాకు రైతులకు ,వ్యాపారాలకు మంచి ఫలితాన్నిస్తుంది లాభాలను అందిస్తుంది.
  • ఆరోగ్యానికి సంబంధించినవి మానసిక ఆందోళన డిప్రెషన్, అపనమ్మకం, భయం, క్రూరమైన మనస్తత్వం, మొదలైన ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేస్తుంది.
  • జ్యోతిష్య శాస్త్రము మరియు మంత్ర శాస్త్రము వృత్తిగా చేసుకుని జీవించే వారికి గోమేధికం ధరించడం వల్ల వాళ్లకు మేలు జరుగుతుంది
రత్నం ఎవరు ధరించాలి
  • ఈ రత్నం రాహు గ్రహానికి సంబంధించినది స్వాతి,ఆరుద్ర ,శతభిషం, నక్షత్రములు కు చెందిన వారు రాహు దోష స్థితిలో ఉన్న వారు రాహు దశ, రాహు అంతర్దశ, జరుగుతున్నవారు లగ్నం ద్వితీయ సప్తమ అష్ట స్థానాలలో ఉన్నవారు సంపూర్ణ ,అసంపూర్ణ ,నవ్య ,సర్ప దోషము కలవారు ధరించాలి .
  • 4, 13 ,22, 31 తేదీలలో జన్మించిన వారు ధరించాలి.
  • దీన్ని పంచలోహాలతో కలిపి ధరించాలి.

మీ జాతకం ప్రకారం ఎటువంటి  రత్నం  ధరించాలి అని మేము  చెప్పగలము. మా దగ్గర అన్ని రకముల రత్నాలు లభించును 
PH:9640633335 

COURIER ద్వారా HOME DELIVERY చేయబడును.

వాట్సాప్  గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి 
link మీదా క్లిక్ చేయండి https://chat.whatsapp.com/I9DxLtuoINv4K9zQ8yuy8J


Comments

  1. 👌👌👌Good information

    ReplyDelete
  2. చాలా మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు 💐

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి